Prayers

సంతోష దేవ రహస్యములు

1) గాబ్రియేలు సన్మనస్కుడు దేవమాతకు మంగళవార్త చెప్పుట (లూకా 1:26-38)
2) దేవమాత పునీత ఎలిజబేతమ్మను సందర్శించుట (లూకా 1:39-56)
3) ఏసు పుట్టుకను గురించి (లూకా 2:1-21)
4) బాలఏసు దేవాలయములో కానుకగా ఒప్పగింపబడుట (లూకా 2:22-38)
5) దేవమాత కానకబోయిన బాలేసును దేవాలయములో కనుగొనుట (లూకా 2:41-52)

Holydivine