Prayers

మహిమ దేవ రహస్యములు

1) ఏసు ఉత్తాన మగుట (మార్కు 16:1-7)
2) ఏసు మొక్షారోహణమగుట (మార్కు 16:14-20)
3) పవిత్రాత్మ సర్వేశ్వరుడు అపోస్తులులపై వేంచేసి వచ్చుట (అపోస్తులు 2:1-11)
4) దేవమాత ఆత్మ శరీరములతో మోక్షమునకు ఎత్తబడుట (లూకా 1:41-50)
5) దేవమాత పరలోక భూలోక రాజ్ఞిగా స్థాపించబడుట (దర్శన గ్రంధము 12:1)

Holydivine